ఇది లండన్ ఏ నా అనిపిస్తుంది.రెండు రోజుల నుండి ఎండ చూస్తుంటే.ఎన్నో రోజుల నుండి ఆ మబ్బుల వాతావరణం నుండి బయట పడాలి అనిపించింది.ఇన్నాళ్ళకు కుదిరింది.చూడాలి ఎన్ని రోజులు ఇలా వుంటుందో.
మొతానికి పార్కులో ఎక్కడ చూసినా జనం ఎండ లో శరీరాన్ని ఆరబెట్టు కుంటున్నారు.
చూడడానికి కాస్త ఇబ్బంది గ వుంది.కాని ఏమి చేస్తాం.ఇక్కడ వాళ్లకు సూర్యుడు కనిపిస్తే పండగే మరి.


3 comments:
hello andi,
memu london lo vuntumau meeru ekkada vundedi teluskovacha
ikkada stoke lo picha yenda gaa vundi.
హలోస్వాతి ,మేము హేరో లో వుంటాము.మీరు ఎక్కడ వుంటారు. మొతానికి ఎండని ఎంజాయ్ చేస్తున్నారా.పోస్ట్ టైటిల్ ఈనాడు పేపర్ లో పెట్టినట్టు పెట్టాన.ఏమి చేస్తాం అంతా ఆ పేపర్ మహిమ.
ఇంకాఏంటి సంగతులు.ఏమి చేస్తున్నారు మరి వారంతం.
Post a Comment