Wednesday, 23 May 2012

లండన్ లొ హరే క్రిష్ణ

మొన్న శనివారం రొజు ఇక్కడ లండన్ లొ షాపింగ్ కొసం వెళ్ళాను.అక్కడ హరే క్రిష్ణ సంస్థానం వాళ్ళు భజనలు చేస్తున్నరు.అది చూస్తుంటె అలానె భజనలొ మునిగిపొయాను.ఇంగ్లిషు వాళ్ళు అలా మై మరచి పొయి గానం చేస్తున్నరు.ఈ ఫొటొలు చుడండి.




No comments: