Friday, 15 January 2010

సంక్రాంతి శుభాకాంక్షలు



అందరికి సందడే సందడి ఈ పండుగ అంటె.చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవాళ్ళ దాక గాలి పటాలు ఎగురవేయాలని సందడి,ఆడవాళ్ళకు ముగ్గులు మరియు వంటలతొ సందడి.భలే సరదాగ వుంటుంది.కాని అదంత మన దేశం లొ మన ఊరిలొ.ఇక్కడ ఎలాంటి పండుగ అయిన ఒక్కటె.ఆ గాలి పటాల సందడి లేదు ఆ ముగ్గులు లేవు.అదే బాధ.అవునా :)సరే లేండి పండుగ మన అందరికి భోగ భాగ్యాలు తేవాలని కోరుకుందాం

ఇట్లు
ప్రియ

Monday, 11 January 2010

దుబాయి -బుర్జు ఖాలిఫ



అందరికి నమస్కారము.మొన్న ఈమేయిల్ లొ దుబాయి బుర్జు ఖాలిఫ గురించి ఒక కధనం వచ్చింది.
అది ఈ బ్లాగు లొ పెట్టాలని అనిపించింది చూడండి.











ఇట్లు
ప్రియ