Wednesday, 6 May 2009

అందరికి నమస్కారము

సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలె నాట్యము
ఎంత బాగుందో కద పాట.


నేను ఒక తెలుగింటి అమ్మాయిని.పెళ్ళి చేసుకొని విదేశాలకు వచ్చాను.తెలుగులో ఇలా రాస్తున్నందుకు చాల సంతోషంగా వుంది

ఇట్లు
ప్రియ

1 comment:

jayachandra said...

బ్లాగు ఓపన్ చేస్తే సరి పోతుందా.ఏదైనా రాయండి.